Bolly wood Producer: సినిమా ఇండస్ట్రీ అన్న తర్వాత ఒకరిని పెళ్లి చేసుకొని మరొకరితో ఎఫైర్ కొనసాగించడం సర్వసాధారణం. ఇలా ఎంతో మంది సెలబ్రిటీలు ఒకరితో రిలేషన్ లో ఉండగానే మరొకరితో ఎఫైర్స్ పెట్టుకుంటారు. ముఖ్యంగా బాలీవుడ్ ఇండస్ట్రీలో ఇలాంటివన్నీ సర్వసాధారణం. ...