Samantha: మరోసారి అస్వస్థతకు గురైన సమంత… ఇంకా మయోసైటిసిస్ వెంటాడుతుందా?
Samantha: సమంత ప్రస్తుతం వరుస సినిమాలు, సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో ఎంతో బిజీగా ఉన్నారు. ఈమె గుణశేఖర్ దర్శకత్వంలో నటించిన మొట్టమొదటి పౌరాణిక చిత్రం శాకుంతలం. ఈ సినిమా ఏప్రిల్ 14వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ ...


























