చిరంజీవి గాడ్ ఫాదర్ నుంచి క్రేజీ అప్డేట్.. చిరుతో స్క్రీన్ పంచుకోబోతున్న గద్దర్..!
చిరంజీవి తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన తరువాత వరుస సినిమాలతో ఎంత బిజీగా గడుపుతున్నారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ ఆచార్య సినిమాలో నటిస్తున్నారు. అదే విధంగా ఈ సినిమా తరువాత చిరంజీవి మోహన్ రాజా దర్శకత్వంలో ...

























