Featured3 years ago
చెరువులో మునిగి తల్లీ కూతురు మృతి.. మరో కూతురి రోధన కంటతడి పెట్టించింది..
చెరువులో మునిగి తల్లీకూతరు ప్రమాదవశాత్తు మృతి చెందారు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా దుబ్బాక ముండల పరిధిలోని ఎనగుర్తి గ్రామ శివారులో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన చెప్యాల రోజా(26) గ్రామ...