నోటి పూతను తగ్గించే అద్భుత చిట్కాలు ఇవే!
మనలో చాలా మంది బాధపడే సమస్యలలో నోటిపూత ఒకటి. కొంతమంది తరచూ ఈ సమస్యతో బాధపడుతూ ఉంటారు.ఈ విధంగా నోట్లో పెదవులపై లేదా నాలుక పై తెల్లని మచ్చలు ఏర్పడటాన్ని నోటిపూత అని చెబుతారు. మన శరీర ఉష్ణోగ్రత ఎక్కువైనప్పుడు, లేదా ...

























