Manisharma: టాలీవుడ్ ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ ఎలాంటిదో మనకు తెలిసింది. ఈయన చేసినది తక్కువ సినిమాలే ఆయనప్పటికీ విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పరచుకున్నారు.పవన్ కళ్యాణ్ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ కలెక్షన్లు మాత్రం విపరీతంగా ఉంటాయని విషయం ...