Featured2 years ago
Chiranjeevi: మొగల్తూరులో చిరు ఇంటిని గ్రంధాలయానికి ఇవ్వకుండా నిజంగానే 3 లక్షలకు అమ్మేసారా.. ఇందులో నిజమెంత?
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి జన్మించినది మొగల్తూరు అనే విషయం మనకు తెలిసిందే. అయితే ఈయన జన్మించిన ఆ గ్రామంలో ఉన్న తన సొంత ఇంటిని చిరంజీవి మూడు లక్షలకు అమ్ముకున్నారు అంటూ ఆయన రాజకీయాలలోకి వచ్చిన...