Featured11 months ago
Amitabh Bachchan: హెల్మెట్ వివాదం పై క్లారిటీ ఇచ్చిన అమితాబచ్చన్… అందుకే పెట్టుకోలేదు అంటూ కామెంట్స్!
Amitabh Bachchan: బాలీవుడ్ బిగ్ బి అమితాబచ్చన్ గురించి ఇటీవల సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. అమితాబచ్చన్ ట్రాఫిక్ నియమాలకు విరుద్ధంగా హెల్మెట్ ధరించకుండానే ద్విచక్ర వాహనం మీద ప్రయాణించటంతో కొందరు ప్రశ్నిస్తున్నారు. ఈ...