పుష్ప పాటల పై తమన్ షాకింగ్ కామెంట్స్.. ఏమన్నారంటే?
మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కెరీర్లో ఫుల్ పామ్ లో ఉన్నాడు. ప్రస్తుతం తెలుగు తమిళం ఇలా వరుస సినిమాలతో బిజీ అయిపోయాడు. అంతేకాకుండా చేతిలో డజనుకు పైగా సినిమాలు ఉన్నాయి. అలా సినీ పరిశ్రమలో మ్యూజిక్ డైరెక్టర్ తమన్ వాహ నడుస్తోందని ...


























