Nagarjuna: చైతన్య సమంత విడిపోయిన నాగార్జున అది అలాగే పెట్టారా… ఏమైందంటే?
Nagarjuna: అక్కినేని నాగచైతన్య సమంతను ప్రేమించి పెద్దల సమక్షంలో వీరిద్దరూ కూడా ఎంతో ఘనంగా 2017 వ సంవత్సరంలో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఇలా వీరిద్దరూ పెళ్లి చేసుకున్న అనంతరం కొంతకాలం పాటు వైవాహిక జీవితంలోకి ఎంతో సంతోషంగా ఉన్నారు. ...



































