Mahesh -Namratha: ఫ్యామిలీ పెళ్ళి వేడుకలో మెరిసిన మహేశ్ దంపతులు… వైరల్ అవుతున్న ఫోటోలు!
Mahesh -Namratha: టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్న మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సూపర్ స్టార్ కృష్ణ వారసుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన మహేష్ బాబు నటుడిగా ఎన్నో సినిమాలలో నటించాడు. ఆ తర్వాత హీరోగా ...





























