Mokshagna: నందమూరి అభిమానులకు శుభవార్త..ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్న బాలయ్య వారసుడు..?
Mokshagna: నందమూరి కుటుంబం నుండి ఇప్పటికే ఎంతోమంది హీరోలు ఇండస్ట్రీలో హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు. ఈ క్రమంలో నటసింహం నందమూరి బాలయ్య తనయుడు ఎంట్రీ కోసం బాలయ్య అభిమానులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నారు. అయితే మోక్షజ్ఞకు యాక్టింగ్‌పై ఇంట్రస్ట్ లేదని వార్తలు ...

























