Nara Lokesh : మహిళలు నిరసన తెలుపుతుంటే ‘సంకరజాతి’ అంటారా? నారా లోకేష్ ఆగ్రహం !
Nara Lokesh : వైసీపీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి, కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్‌పై చేసిన వ్యాఖ్యలపై ఏపీ మంత్రి నారా లోకేష్ తీవ్రంగా మండిపడ్డారు. "మమ్మల్ని అవమానించిన వారి ఫోటోల ముందు మహిళలు శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే, వారిని 'సంకరజాతి' ...


























