హీరో శ్రీకాంత్, నరేష్ మధ్య సోషల్ వార్.. వైరల్ అయిన వీడియోలు..
మెగా హీరో సాయిధరమ్ తేజ్ కు రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ విషయం తెలిసిందే. అతడు ప్రస్తుతం అపోలో ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ.. కోలుకుంటుంన్నాడు. దీనిపై సినీ ప్రముఖులు వివిధ రకాలుగా స్పందించారు. అందులో మొదట సీనియర్ సినీ నటుడు నరేష్.. ‘సాయి ...


























