పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ అయిన .. సెలబ్రిటీలు వీళ్లే!
సాధారణంగా మన హిందూ సాంప్రదాయాల ప్రకారం పెళ్లి అయిన తర్వాత గర్భవతి కావడం పిల్లల్ని కనడం ఒక ఆచారంగా కొన్ని వందల సంవత్సరాల నుంచి వస్తోంది. అయితే కొందరు సెలబ్రిటీలు మాత్రం ఈ ఆచారాలను బ్రేక్ చేస్తూ ట్రెండ్ సెట్ చేశారు. ...

























