Featured3 years ago
వైద్యుల నిర్లక్ష్యం… ఒకరికి బదులు మరొకరికి ఆపరేషన్.. చివరికి?
ప్రభుత్వ వైద్యుల నిర్లక్ష్యం, వల్ల కొన్ని సార్లు ఎన్నో ప్రమాదాలు జరుగుతుంటాయి. ఇలాంటి నిర్లక్ష్యం వల్లే ఇది వరకు ఎన్నో ప్రాణాలు కోల్పోయాయి. తాజాగా అలాంటి నిర్లక్ష్యమే మరోసారి బయటపడింది. కేవలం వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే...