ఐశ్వర్యరాయ్ కూతురు ఆరాధ్యపై నెటిజన్ల ట్రోల్స్.. ఏందుకంటే..
అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యరాయ్ మరియు వీళ్ల గారాల కుట్టీ ఆరాధ్య మాల్దీవుల నుండి ముంబైకి తిరిగి వచ్చారు. విమానాశ్రయం నుండి వారు నడుచుకుంటూ వస్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మాల్దీవులలో ఆరాధ్య పుట్టినరోజు ఘనంగా జరుపుకొని.. ...





























