హరి హర వీరమల్లు సినిమా నచ్చలేదన్న నెటిజన్.. దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన నిధి అగర్వాల్!
తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయమైన నటి నిధి అగర్వాల్ ఇటీవల పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో వచ్చిన పీరియాడిక్ డ్రామా 'హరి హర వీరమల్లు' లో హీరోయిన్‌గా నటించింది. దాదాపు ఐదేళ్ల పాటు షూటింగ్ జరిపిన ఈ చిత్రం ఇటీవలే విడుదలై ...





























