Niharika Drugs Case: షారుఖ్ కుమారుడు ఆర్యన్ కేసులో అలా… నాగబాబు కూతురు నిహారిక కేసులో ఇలా… ఎందుకా తేడా ? by lakshana 7 April 2022 0 Niharika Drugs Case: చట్టం దృష్టిలో అందరూ సమానులేనని ఎన్ని చెప్పినా, ఎంత వాదించినా అది కేవలం నీతి వాఖ్యాలు వల్లించడానికి, పుస్తకాల్లో