Actor Nirupam: డాక్టర్ బాబుతో ఏడువారాల నగలు కొనిపించిన భార్య.. పిచ్చి తగదంటూ డాక్టర్ బాబు కామెంట్స్?
Actor Nirupam: షాపింగ్ అనే పేరు వినబడితే చాలు అమ్మాయిలకు ఎక్కడలేని ఎనర్జీ వస్తుంది. ఓపిక లేకపోయినా గంటలతరబడి షాపింగ్ చేయాలంటే అమ్మాయిలు ఎంతో ఆసక్తి కనబరుస్తారు. ఇలా నిత్యం ట్రెండ్ కి అనుగుణంగా బట్టలు నగలు కొనుగోలు చేస్తూ ఉంటారు.ఇకపోతే ...


























