Nithin: ఆ హీరో వల్లే నేను హీరో అయ్యాను మా నాన్న నిర్మాతగా సెటిల్ అయ్యారు… నితిన్ కామెంట్స్ వైరల్!
Nithin: టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ తాజాగా నటించిన చిత్రం ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్. ఈ సినిమా డిసెంబర్ 8వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. వక్కంతం వంశీ దర్శకత్వంలో సుధాకర్ రెడ్డి నికితారెడ్డి నిర్మాణంలో తెరకెక్కినటువంటి ఈ సినిమా పై ...



























