Nithya Menen: నిత్యామీనన్ పెళ్లి వార్తల ద్వారా గత కొద్ది రోజుల నుంచి సోషల్ మీడియా వార్తల్లో నిలుస్తున్నారు.ఈమె ఇండస్ట్రీలోకి రాకముందే మలయాళీ నటుడితో ప్రేమలో పడిందని త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.అయితే తన ప్రమేయం ...