Nivetha Thomas: యంగ్ హీరోతో ప్రేమలో పడిన నివేథా.. పెళ్లి వరకు వెళ్లి చివరికి బ్రేకప్?
Nivetha Thomas:టాలీవుడ్ ప్రేక్షకులకు నాని సరసన జెంటిల్మెన్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు నటి నివేద థామస్. మొదటి సినిమాతోనే ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈమె అనంతరం వరుస సినిమాలలో నటిస్తూ విపరీతమైన తెలుగు ప్రేక్షకులను సంపాదించుకున్నారు.ఇక ...



























