ప్రపంచంలో అతి చల్లని గ్రామం ఎక్కడుందో మీకు తెలుసా..?
చలి కాలం వచ్చిందంటే చాలు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు ఎవరైనా గజగజా వణకాల్సిందే. సౌత్ ఇండియాతో పోలిస్తే నార్త్ ఇండియాలో ఎక్కువగా మంచు కురవడంతో పాటు విపరీతమైన చలి ఉంటుంది. భారత వాతావరణ శాఖ సైతం శీతాకాలం వల్ల ఉష్ణోగ్రతలు ...


























