ప్రజలకు బంపర్ ఆఫర్.. రోజుకు రూ. 2తో నెలకు రూ.3000 మీ సొంతం..!
కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ ప్రజలకు ప్రయోజనం చేకూర్చేలా ఎన్నో కొత్త పథకాలను అమలు చేస్తోంది. కరోనా వల్ల దేశంలో ప్రజలు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని కొత్త స్కీమ్ లను అందుబాటులోకి తెస్తోంది. రోజుకు కేవలం 2 రూపాయలు ...

























