ఆ బ్లడ్ గ్రూప్ వాళ్లకు కరోనా ముప్పు తక్కువంటున్న శాస్త్రవేత్తలు..?
ప్రపంచ దేశాలలో కరోనా మహమ్మారి విలయతాండవం కొనసాగుతోంది. ప్రతిరోజూ లక్షల సంఖ్యలో కరోనా కొత్త కేసులు, వేల సంఖ్యలో కరోనా మరణాలు నమోదవుతున్నాయి. సాఫీగా సాగుతున్న మనుషుల జీవితాన్ని కరోనా వైరస్ అస్తవ్యస్తం చేసింది. ఈ మహమ్మారిని కట్టడి చేసే సమర్థవంతమైన ...

























