కోవిడ్ బాధితుల్లో ఆక్సిజన్ సమస్య ఎందుకు వస్తుందో తెలుసా?
కరోనా రెండవ దశ చాపకింద నీరులా వ్యాపిస్తోంది. దీంతో రోజురోజుకు వైరస్ బాధితుల సంఖ్య క్రమంగా పెరిగిపోతోంది. ఈ సమయంలోనే బాధితులకు తీవ్రమైన ఆక్సిజన్ కొరత ఏర్పడటంతో ప్రజలు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. రెండవ దశ కరోనా వైరస్ లక్షణాలు గుర్తించేలోపే ...

























