Featured3 years ago
ఆసుపత్రిలో నాలుగు రోజుల పసికందు మాయం.. సీసీ ఫుటేజీలో షాకింగ్ దృశ్యాలు!
నాలుగు రోజుల క్రితం కాన్పుకు ఆసుపత్రిలో అడ్మిట్ అయింది ఓ గర్భిణి. పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది ఆ తల్లి. ఆ శిశువుకు ఆరోగ్యం బాగాలేదని వైద్యులకు చూపించగా.. సపరేట్ రూంలో ఆమెను తన శిశువును ఉంచారు....