Pawan Kalyan: పవన్ కళ్యాణ్ దెబ్బతిన్న పులి… ఆయన కోరిక నెరవేరాలి… పరుచూరి కామెంట్స్ వైరల్!
Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరోవైపు రాజకీయాలలో కూడా కొనసాగుతున్న విషయం మనకు తెలిసిందే. ఇలా సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉంటూనే మరోవైపు వారాహి యాత్రలో భాగంగా రాజకీయ ప్రచార కార్యక్రమాలను మొదలుపెట్టారు.ఇలా ...





























