Featured4 years ago
ట్రంప్‌కు షాక్ ఇచ్చిన ట్విట్టర్.. శాశ్వతంగా అకౌంట్ నిషేధం!
గత నవంబర్ నెలలో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల పదవిలో ఘోర పరాజయం పాలైన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు ట్విట్టర్ షాక్ ఇచ్చింది. ట్రంప్ తాజాగా చేసిన ట్వీట్స్ లోతుగా పరిశీలించిన ట్విట్టర్...