Featured3 years ago
డెబిట్ కార్డులు వాడుతున్నారా.. మోసపోకుండా పాటించాల్సిన జాగ్రత్తలివే..?
దేశంలో కోట్ల సంఖ్యలో బ్యాంకు ఖాతాదారులు డెబిట్ కార్డులను వినియోగిస్తున్న సంగతి తెలిసిందే. అయితే సైబర్ మోసగాళ్లు ఈ మధ్య కాలంలో డెబిట్ కార్డుల ద్వారా ఎక్కువగా మోసాలకు పాల్పడుతున్నారు. అయితే కొన్ని జాగ్రత్తలను తీసుకోవడం...