Upasana: మెగా ఇంటి కోడలుగా అడుగుపెట్టబోతున్న లావణ్య… ఎదురుచూస్తున్నానంటూ ఉపాసన పోస్ట్!
Upasana: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ , లావణ్య త్రిపాఠి నిశ్చితార్థ వేడుక ఎంతో అంగరంగ వైభవంగా జరిగిన సంగతి మనకు తెలిసిందే. ఇలా వివాహ వేడుకకు కేవలం మెగా కుటుంబ సభ్యులు అల్లు అర్జున్ కుటుంబ సభ్యులు హాజరయ్యారు. ఇలా ...



























