మహేష్ సినిమాలో సందడి చేయనున్న..తరుణ్ ఏ సినిమా అంటే?
బాలనటుడిగా పలు సినిమాలలో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్న నటుడు తరుణ్ ఆ తరువాత హీరోగా అద్భుతమైన సినిమాల్లో నటించి విశేష ప్రేక్షకాదరణ సంపాదించుకున్నారు. ఇలా హీరోగా మంచి గుర్తింపు సంపాదించుకున్న తరువాత తను నటించిన సినిమాలన్నీ వరుస ఫ్లాప్ కావడంతో ...

























