Featured3 years ago
నిరుద్యోగులకు మోదీ సర్కార్ శుభవార్త.. మూడు లక్షల మంది జాబ్ ప్రొవైడర్లతో..?
కరోనా, లాక్ డౌన్ వల్ల దేశంలో కోట్ల సంఖ్యలో ఉద్యోగులు ఉద్యోగాలు కోల్పోయారు. కొత్త ఉద్యోగాల కోసం ఉద్యోగాలు కోల్పోయిన వారితో పాటు నిరుద్యోగులు ఆశగా ఎదురు చూస్తున్నారు. దేశంలో నిరుద్యోగుల రేటు అంతకంతకూ పెరుగుతుండటంతో...