ఎలుకను చంపబోయి చనిపోయిన యువతి.. ఏం జరిగిందంటే..?
కొన్నిసార్లు మనకు తెలియకుండా మనం చేసే చిన్నచిన్న పొరపాట్లే చనిపోవడానికి కారణమవుతూ ఉంటాయి. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని భిలాయ్ లో ఒక యువతి ఎలుకను చంపడానికి ప్రయత్నించి ప్రాణాలు కోల్పోయింది. ఇంట్లో ఎలుకలు ఎక్కువగా ఉండటంతో వాటిని చంపడం కోసం యువతి రెండు ...

























