Chiranjeevi Birthday Special: చిరంజీవి బర్త్ డే స్పెషల్ మరోసారి వెండితెరపై విడుదల కానున్న ఆ బ్లాక్ బస్టర్ చిత్రం?
Chiranjeevi Birthday Special:సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఆయన కెరియర్ బ్లాక్ బస్టర్ చిత్రంగా నిలిచిన పోకిరి సినిమాని తిరిగి విడుదల చేయడంతో ఏకంగా 1. 73 కోట్ల వసూళ్లను రాబట్టి రికార్డు సృష్టించింది. ఇలా పోకిరి సినిమా ...


























