Balakrishna: అందుకే అలాంటి డైలాగులు పెట్టాము… వీర సింహారెడ్డి పొలిటికల్ డైలాగులపై బాలయ్య కామెంట్స్..!
Balakrishna: సాధారణంగా బాలయ్య సినిమా అంటేనే ప్రేక్షకులు పంచ్ డైలాగులు ఎక్స్పెక్ట్ చేస్తారు. ఎందుకంటే సినిమాలలో బాలకృష్ణ చెప్పే పంచ్ డైలాగులు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుని ఎప్పటికీ ట్రెండింగ్ లో ఉంటాయి. ఇక ఇటీవల వీర సింహారెడ్డి సినిమాలో కూడా బాలయ్య ...

























