Featured2 years ago
Krishnam Raju: కోనసీమలో రెబల్ స్టార్ మైనపు విగ్రహం.. వైరల్ అవుతున్న కృష్ణం రాజు మైనపు విగ్రహ ఫోటోలు!
Krishnam Raju: టాలీవుడ్ రెబల్ స్టార్ కృష్ణంరాజు ఇటీవల కాలంలో అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కన్ను మూసిన సంగతి మనకు తెలిసిందే. ఇలా ఈయన మరణం ఇండస్ట్రీకి తీరని లోటు అని చెప్పాలి. కృష్ణంరాజు మరణించడంతో...