Pooja Hedge: ఇండస్ట్రీలో ఇప్పటికీ కాస్టింగ్ కౌచ్ అవుతుంది.. మొదటిసారి కాస్టింగ్ కౌచ్ పై స్పందించిన పూజ హెగ్డే!
Pooja Hedge: పూజా హెగ్డే పరిచయం అవసరం లేని పేరు దక్షిణాది సినీ ఇండస్ట్రీలోనే కాకుండా బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఈమె ప్రస్తుతం సినిమాలపరంగా కాస్త స్పీడ్ తగ్గించారనే చెప్పాలి.ఒకానొక సమయంలో వరుస సినిమాలతో ఏమాత్రం ...

































