Poonam Kaur: స్క్రిప్ట్ దొంగతనం చేయొచ్చు.. దానిని లాక్కోలేరు..మరోసారి మంట పెట్టిన పూనమ్?
Poonam Kaur: పూనమ్ కవర్ పరిచయం అవసరం లేని పేరు. ఇటీవల కాలంలో ఈమె సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ పరోక్షంగా ఈమె చేసే పోస్టులు మాత్రం సంచలనంగా మారాయి. ఇక ఈమె ఇటీవల రాష్ట్ర రాజకీయాలను దృష్టిలో ...


































