Featured3 years ago
పోసాని కనిపించడం లేదు..ఆందోళనలో నిర్మాతలు.. అసలు ఏం జరిగింది?
పవన్ కళ్యాణ్ పై ఇటీవల విలేకరుల సమావేశం పెట్టి మరీ పోసాని కృష్ణ మురళి తీవ్ర స్థాయిలో వివాదస్పదంగా వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. వ్యక్తిగతంగా కూడా దూషింగచడంతో పవన్ ఫ్యాన్స్ అతడిపై తీవ్ర ఆగ్రహంతో...