Nagachaitanya: చైతన్య బర్త్డే స్పెషల్… కొత్త మూవీ ప్రకటించిన హీరో.. పోస్టర్ వైరల్!
Nagachaitanya: జోష్ అనే సినిమా ద్వారా హీరోగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు అక్కినేని వారసుడు నాగచైతన్య. ఈ సినిమా ద్వారా హీరోగా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈయన మొదటి సినిమాతో పర్వాలేదు అనిపించుకున్న రెండో చిత్రం ఏం మాయ చేసావే ...



























