Featured3 years ago
నా బాధను మాటల్లో చెప్పలేకపోతున్న.. కన్నీరు పెట్టుకున్న ఉదయ్ భాను!
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో విజయవంతమైన సినిమాల్లో మరుగుజ్జు పాత్రలో అద్భుతంగా నటించిన పొట్టి వీరయ్యకు గుండెపోటు రావడంతో ఆదివారం తుదిశ్వాస విడిచారు. ఈయన మరణ వార్త తెలుగు ఇండస్ట్రీకి తీరని లోటుగా ఏర్పడింది.పొట్టి వీరయ్య నాటితరం...