తల్లి కాబోతున్న బుల్లితెర నటి.. జీవితంలో కొత్త ఆరంభం అంటూ ఎమోషనల్?
బుల్లితెరపై పలు సీరియల్స్ లో హీరోయిన్ గా నటించి ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న వారిలో చైత్ర రాయ్ ఒకరు.అష్టా చమ్మా అలామొదలైంది వంటి సీరియల్స్ ద్వారా హీరోయిన్ గా పరిచయమైన చైత్రకు తెలుగులో మంచి అవకాశాలు లభించాయి. ఈ క్రమంలోనే ...






























