ప్రస్తుతం సౌత్ సినీ ఇండస్ట్రీలో టాప్ స్టార్ గా దూసుకుపోతోంది న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి.సినిమాల్లో ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో మాత్రమే నటిస్తూ.. స్టార్ హీరోయిన్ స్టేటస్ ను సొంతం చేసుకోవడంతో పాటు తన నటనతో ఫిదా చేస్తూ,ఫాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. ...