Featured2 years ago
Manasa Charan: రెండోసారి పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిన సీరియల్ నటి మానస చరణ్.. ఫోటో వైరల్!
Manasa Charan: ఎన్నో బుల్లితెర సీరియల్స్ లో నటీనటులుగా నటించి ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్న ప్రియతమ్ చరణ్, మానస దంపతుల గురించి మనకు తెలిసిందే.వీరిద్దరూ పలు బుల్లితెర సీరియల్స్ ద్వారా మంచి ఆదరణ సంపాదించుకున్నారు....