మల్లెమాల వారు నిర్వహిస్తున్న శ్రీదేవి డ్రామా కంపెనీ మొదట్లో పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయినా సుడిగాలి సుధీర్ యాంకర్ గా ఎంటర్ అవడంతో ఈ కార్యక్రమానికి అమాంతం క్రేజ్ పెరిగింది. జబర్దస్త్ కార్యక్రమం మాదిరిగానే శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమం కూడా ...