Vishnu Priya -Manas: జరీ జరీ పంచె కట్టి అంటూ రెచ్చిపోయి డాన్స్ చేసిన విష్ణు ప్రియ, మానస్ వైరల్ అవుతున్న వీడియో!
Vishnu Priya -Manas: టాలీవుడ్ ఇండస్ట్రీలో కొరియోగ్రాఫర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న శేఖర్ మాస్టర్ గురించి పరిచయం అవసరం లేదు.ఈయన ఇండస్ట్రీలో అగ్ర హీరోలు అందరికీ అద్భుతమైన స్టెప్పులు వేయించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.ఈ విధంగా సినిమాల ...


























