Priyanka Jawalkar: క్రికెటర్ తో ప్రేమలో ఉన్న ప్రియాంక జవాల్కర్.. ఫోటో వైరల్!
Priyanka Jawalkar: ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లాకు చెందిన ప్రియాంక జవాల్కర్ సినిమాపై ఇష్టంతో పదవ తరగతి పూర్తి చేసుకున్న అనంతరం ఫ్యాషన్ ఇనిస్టిట్యూట్లో చేరి ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. ఈ క్రమంలోనే 2017 వ సంవత్సరంలో కలవరం ఆయె సినిమా ద్వారా ...




























