Mahalakshmi: కోలీవుడ్ నిర్మాత లిబ్రా ప్రొడక్షన్స్ అధినేత రవీందర్ చంద్రశేఖరన్ సీరియల్ నటి మహాలక్ష్మిని వివాహం చేసుకున్న విషయం మనకు తెలిసిందే. ఎప్పుడైతే వీరి వివాహం జరిగిందో ఒక్కసారిగా సోషల్ మీడియా వార్తల్లో నిలిచారు. అధిక శరీర కాయం కలిగినటువంటి రవీందర్ ...